పాడైపోయిన ఊపిరితిత్తులని బాగుచేసే మార్గాలు
పాడైపోయిన ఊపిరితిత్తులని బాగుచేసే మార్గాలు,Ways To Repair Damaged Lungs
ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పెంచే ఆహారపదార్థాలు:– అల్లం, నిమ్మపండ్లు, బ్రోకలీ, ఆప్రికాట్స్, ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి, బెర్రీస్, వాల్నట్స్, మిర్చి, వంటి ఆహారపదార్థాలు. రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఇవి ఊపిరితిత్తులని సంరక్షించడమేకాక వాటి నితీరుని కూడా మెరుగుపరుస్తుంది.
నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని అన్ని అవయవాల పనితీరుని బాగా మెరుగుపరుస్తుంది.
2 గ్లాసుల నీటిని తీసుకుని వాటిని వేడిచేయాలి. అవి మరిగేటపుడు ఉల్లిపాయముక్కలు మరియు అల్లం ముక్కలు వేసి బాగా మరిగించి కాషాయం తయారుచేసి అందులో తేనె కలిపి పరగడుపున తీసుకోవాలి. ఇలా 1-2 నెలలు చేస్తూ ఉంటె పాడైపోయిన ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.
డీప్ బ్రీతింగ్, ప్రాణాయామం, యోగ వంటి వాటి వల్ల కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.ప్రాణాయామం రోజుకి 1-3 టైమ్స్ చేస్తే మంచి ఫలితం కూడా ఉంటుంది.
తేనె ని రోజువారీ ఆహరం లో కూడా చేర్చుకోవాలి.ఎందుకంటే తేనె ఊపిరితిత్తుతుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ఆయుర్వేద గుణాలని కలిగి ఉంటుంది.
Tags: lungs,lung damage,can damaged lungs be repaired,lung damage repair,detox lungs,damaged lungs x ray,cleanse lungs,how to repair lung damage,clean your lungs,can damaged lungs heal,lungs damaged by coronavirus,damaged lungs symptoms,how to clean your lungs,damaged lungs from covid,damaged lungs from coronavirus,can damaged lungs be cured,symptoms of damaged lungs,damaged lungs from smoking,damaged lungs from covid 19,exercise for damaged lungs
No comments
Post a Comment