స్వామి అయ్యప్ప రావా. Swamy Ayyappa Rava - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

స్వామి అయ్యప్ప

స్వామి శరణం అయ్యప్ప
స్వామి అయ్యప్ప రావా.....


ఆకుల ఆకుల ఆకుల ఆకుల ఆకుల ఉన్నావా
తమలపాకుల ఉన్నావా
స్వామి అయ్యప్ప రావా...


పూజల పూజల పూజల పూజల పూజ లో ఉన్నావా
 పడి పూజ లో ఉన్నావా
స్వామి అయ్యప్ప రావా..




పంబల  పంబల పంబల పంబల పంబలో ఉన్నావా
జలకాలు ఆడుతున్నావా
స్వామి అయ్యప్ప రావా



దీక్షల దీక్ష ల దీక్ష ల దీక్ష ల దీక్ష లో ఉన్నావా
మండల దీక్ష లో ఉన్నావా స్వామి అయ్యప్ప రావా


మాలల మాలల మాలల మాలల మాలలో ఉన్నావా
తులసి మాలలో ఉన్నావా
స్వామి అయ్యప్ప రావా



యాత్రలో యత్రలో యత్రాలో యాత్రలో యాత్రలో ఉన్నావా
శబరి యాత్ర లో ఉన్నావా
స్వామి అయ్యప్ప రావా


కొండలో కొండలో కొండలో కొండలో కొండలో ఉన్నావా
శబరి కొండ లో ఉన్నావా
స్వామి అయ్యప్ప రావా



 జ్యోతిలో జ్యోతిలో జ్యోతిలో జ్యోతిలో జ్యోతి లో ఉన్నావా
మకర జ్యోతి లో ఉన్నావా
స్వామి అయ్యప్ప రావా......