MBGIPS Notification : ఎంబీజీఐపీఎస్ లో జూనియర్ సైంటిస్టు పోస్టుల నోటిఫికేషన్ 2025 

కేరళలోని మలబార్ బొటానికల్ గార్డెన్ అండ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ ప్లాంట్ సైన్సెస్ (MBGIPS) ఖాళీగా ఉన్న జూనియర్ సైంటిస్టు-బీ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ ద్వారా  అభ్యర్థులనుండి దరఖాస్తులు కోరుతోంది. 2025 ఫిబ్రవరి 28వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేయవచ్చును.

భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు:

పోస్టుల పేరు: జూనియర్ సైంటిస్టు-బీ

ఖాళీ ఉన్న పోస్టులు : 02

పోస్టుల విభాగాలు: బైయోడైవర్సిటి/ఎకాలజీ, ప్లాంట్ బైయోడైవర్సిటీ

ధరఖాస్తు దారుని విద్యా అర్హతలు: :

పోస్టును అనుసరించి సంబంధిచిన  విభాగంలో ఎంఎస్సీ లేదా పీహెచ్‌డీ (బోటని, ఎకాలజీ, ప్లాంట్ బయోటెక్నాలజీ)లో ఉత్తీర్ణత తప్పనిసరి ఉండాలి . అలాగే, అభ్యర్థులకు సంబంధిత విభాగంలో అనుభవం తప్పకుండా  ఉండాలి.



MBGIPS Notification : ఎంబీజీఐపీఎస్ లో జూనియర్ సైంటిస్టు పోస్టుల నోటిఫికేషన్ 2025 

వయసు పరిమితి:-

సాధారణ అభ్యర్థులకు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు (28-02-2025 నాటికి).

ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది.

జీతభత్యాల వివరాలు :

  • ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 56,100 జీతంగా ఇస్తారు .

దరఖాస్తు ఫీజు:

  • సాధారణ అభ్యర్థులకు  రూపాయలు. 500.

  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది .

ఎంపిక ప్రక్రియ విధానం :

  • అభ్యర్థులను రాత పరీక్ష మరియు  ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు చేయు విధానం:

అభ్యర్థులు అధికారిక mbgips వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి .

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 28 ఫిబ్రవరి 2025.

మరిన్ని వివరాలకు:

దరఖాస్తు మరియు మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు: MBGIPS Official Website

MBGIPS Recruitment notification

Official Website