మణికంఠ దేవా మణికంఠ దేవా / Manikanta deva - అయ్యప్ప భజన పాటల లిరిక్స్


మణికంఠ దేవా మణికంఠ దేవా

మణికంఠ దేవా మణికంఠ దేవా మమ్మేలు  మా రాజా.... (2)
మా తల్లివైన మా తండ్రివై నా మా గురువు నీవే గా...



మా తల్లి వై మమ్ము లాలించు మా తండ్రి పోషించు... (2)
గురువై మాకు బోధించు మారాజు వై మమ్ము పాలించు....



నిన్ను కొలిచేటి భక్తులు ఈడరా
నీవు కొండల్లో ఉండే  ఏలేరా... (2)
కోటి వరాలు ఇచ్చి ఆదుకో మాకు కొండంత అండగా నిలిచి పో.......



నీ కొండ పైన ఒక చెట్టు గా
నీ నుదుట పైన చెమట బొట్టుగా...  (2)
నిలువని మమ్ము నిలవని నన్ను నిలవని మా దేవు డా....