ఏ రాశి వారు ఏ దేవునికి తాంబూలం సమర్పించాలి,Which Rashi Should Be Presented To Any God
ఈతిబాధలతో సతమతమయ్యేవారు ఏం చేయాలి మరియు ఏ దేవున్ని ప్రార్థించాలి. ఈతిబాధలు తొలిగిపోవాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలని కూడా అడుగుతుంటారు . పన్నెండు రాశుల్లో జన్మించిన జాతకులు ఏ దేవుళ్లకు తాంబూలం సమర్పించి ప్రార్థించాలో తెలుసుకోవాలి. పన్నెండు రాశుల్లో పుట్టిన జాతకులు రాశి ప్రకారం ఏ దేవునికి తాంబూలం సమర్పించి వేడుకుంటే.. ఈతిబాధలు తొలగిపోతాయనే దాని గురించి తెలుసుకుందాం.
మేష రాశి
మేష రాశి వారు తాంబూలంలో మామిడి పండును ఉంచి మంగళవారంలో కుమారస్వామిని ప్రార్థిస్తే ఈతిబాధలు తొందరగా తొలగిపోతాయి.
వృషభ రాశి
వృషభరాశి వారు తమలపాకులో మిరియాలు ఉంచి మంగళవారం పూట రాహువును స్తుతిస్తే ఉంటే కష్టాలుండవు. సుఖసంతోషాలు కూడా చేకూరుతాయి.
మిథున రాశి
మిథున రాశి వారు తమలపాకులో అరటిపండును ఉంచి బుధవారం ఇష్టదేవతా పూజ చేస్తే అనుకున్న కార్యాలు తొందరగా సిద్ధిస్తాయి.
ఏ రాశి వారు ఏ దేవునికి తాంబూలం సమర్పించాలి,Which Rashi Should Be Presented To Any God
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు తమలపాకులో దానిమ్మను ఉంచి శుక్రవారం పూట కాళిమాతను ప్రార్థిస్తే కష్టాలు తొందరగా తీరిపోతాయి.
సింహ రాశి
సింహ రాశి వారు తమలపాకులో అరటిపండును ఉంచి గురువారం ఇష్టదేవతా పూజ చేయాలి.
కన్యారాశి
కన్యారాశి వారు తమలపాకులో మిరియాలు ఉంచి గురువారం ఇష్టదేవతా పూజ చేయాలి. ఆలా చేయడం వల్ల దుఃఖం దూరమవుతుంది.
తులా రాశి
తులారాశి వారు తమలపాకులో లవంగంను ఉంచి శుక్రవారం పూట ఇష్టదేవతను స్తుతిస్తే. వారు అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.
ఏ రాశి వారు ఏ దేవునికి తాంబూలం సమర్పించాలి,Which Rashi Should Be Presented To Any God
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు తమలపాకులో ఖర్జూర పండును ఉంచి మంగళవారం పూట ఇష్టదేవతను పూజిస్తే ఈతిబాధలు తొందరగా తొలగిపోతాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు తమలపాకులో కలకండను ఉంచి గురువారం పూట ఇష్టదేవత యొక్క పూజ చేయాలి. అలా చేయడం వల్ల సుఖసంతోషాలు చేకూరుతాయి.
మకర రాశి
మకర రాశి వారు తమలపాకులో బెల్లంను ఉంచి శనివారాల్లో కాళిమాతను పూజిస్తే ఉంటే కష్టాలు తీరిపోతాయి.
ఏ రాశి వారు ఏ దేవునికి తాంబూలం సమర్పించాలి,Which Rashi Should Be Presented To Any God
కుంభ రాశి
కుంభ రాశి వారు తమలపాకులో నెయ్యిని ఉంచి శనివారం పూట కాళిమాతను పూజించినట్లైతే.. దుఃఖాలు తొందరగా తొలగిపోతాయి.
మీన రాశి
మీనరాశి వారు తమలపాకులో పంచదారను ఉంచి ఆదివారం ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు తొందరగా చేకూరుతాయి.
Tags:meen rashi,rashi,vrishchik rashi,chandra rashi or lagna which is important,mesh rashi,dhanu rashi 2023,mesha rashi 2023,dhanu rashi,kumbh rashi,singh rashi,remedies for tula rashi 2023,kanya rashi 2023 predictions,vedic sadhana vrishchik rashi,mesh rashi career 2023,meen rashi career 2023,kanya rashi career 2023,kumbh rashi 2023,kumbh rashi 2022,singh rashi 2023,how to see rashi,vrischika rashi,vruschika rashi,good times for tula rashi 2023
No comments