ఆవులో ఏముంది

? ఆవు ఎందుకు అంత గొప్పది? ? 

?????

1) ఆవు ఒక జంతువు కాదా?

2) ఆవును అమ్మ/గోమాత అని ఎందుకు అంటారు?

3) ఆవు ఎక్కడ నుండి వచ్చింది?

4) ఆవు పేడ & ఆవు మూత్రం దుర్వాసన ఎందుకు రాదు

5) ఆవుకు ఎందుకు పూజ చేయాలి?

6) ఆవుకు ఎందుకు ప్రదక్షిణం చేయాలి?

7) ఆవు పాలు + ఆవు పెరుగు+ ఆవు నెయ్యి ఎందుకు అభిషేకము కోసం వాడుతారు?

8) ఆవు మూత్రం+ ఆవు పేడ ఎందుకు అంత పవిత్ర మైనవి?

9) ఆవుకు గ్రాసము/పళ్లు/నవధాన్యాలు (నాన బెట్టినవి)/బెల్లం ఎందుకు పెట్టాలి?

10) గోదానం ఎందుకు అంత గొప్పది?

ఆవులో ఏముంది? ఆవు ఎందుకు అంత గొప్పది? ఆవు / గోమాత మహిమ

ఎందుకు అంటే –

11) గోశాల కంటే భూమిపై మరే ప్రదేశం పవిత్ర మైనది లేదు

12) ఒక గుడి కంటే గొప్పది గోశాల

13) మొత్తం 33 కోట్ల మంది దేవుళ్ళు ఆవులో ఉన్నారు

14) బ్రహ్మశ్రుష్టి నుండి ఆవు రాలేదు

15) అమ్మవారి రూపమే ఆవు

?????

ఆవులో ఏముంది? ఆవు ఎందుకు అంత గొప్పది? ఆవు / గోమాత మహిమ

?ఆవు / గోమాత మహిమ

?????

1) ఆవు పంచకం రోజు తింటే అన్ని పాపములు తొలగి పోతాయి

?????

? ఆవు పాలు + ఆవు పెరుగు+ ఆవు నెయ్యి+ఆవు మూత్రం+ ఆవు పేడ

 

2) ఆవుకు ప్రదక్షిణము చేయడం = అమ్మ వారికి ప్రదక్షిణము చేయడం

3) ఆవు గొంతు తాకితే పుణ్యం

4) ఆవు తోకతో చిన్న పిల్లలకు దిష్టి తీయవచ్చు

5) ఆవు పేడతో విభూతిని /భస్మమును తయారు చేస్తారు

6) ఆవు విభూతిని /భస్మమును తలపై చల్లుకొంటే స్నానం చేసిన పలితం వస్తుంది

7) ఆవు గోరచనముతో గుడిలో దీపం వెలిగిస్తారు

8) ఆవు కొమ్ముతో శివుడికి అభిషేకము చేస్తారు

9) పుట్టిన రోజున ఆవు పాలు+నల్ల నూగులు+బెల్లం తీసుకోవాలి

10) అలా చేస్తూ చిరంజీవుల పేర్లు స్మరిస్తే మళ్ళీ పుట్టిన రోజు జరుపుకుంటారు

11) ఆవుకు ఎదైనా తినిపిస్తే, అది అమ్మ వారికి పెట్టిన పలితం వస్తుంది.

 

ఆవులో ఏముంది? ఆవు ఎందుకు అంత గొప్పది? ఆవు / గోమాత మహిమ

 

ఆవుకు అంత శక్తి ఉంది.

?????

Tags: gomata katha,go mata ki katha,gomata ki katha,gau mata ki mahima in hindi,gau mata ki mahima,how to do gomatha pooja at home,is it true that cow has 33 crores gods in it,gomatha pooja at home,why muslims eat cow meat,gayajee and seeta mata katha in hindi,gomatha songs,blessings of gomata worship,go mata ki kahani,greatness of cows,why are cows sacred in hinduism,gopal mani ji maharaj gau katha,gomatha,gomatha pooja benefits in telugu