ప్రపంచంలోని  అతి పెద్దవి

 

 

అతిపెద్ద గ్రహంబృహస్పతి
అతిపెద్ద ఉపగ్రహంగనిమెడ
అతిపెద్ద ఖండంఆసియా
అతిపెద్ద దేశంరష్యా
అతిపెద్ద జనాభా ఉన్న దేశంచైనా
అతిపెద్ద ద్వీపకల్పంఅరేబియా
అతిపెద్ద నగరం (విస్తీర్ణంలో)లండన్ (700 చదరపు మైళ్లు)
అతిపెద్ద పట్టణం (వైశాల్యం రీత్యా)మౌంట్ ఈసా (ఆస్ట్రేలియా)
అతిపెద్ద జంతువుతిమింగలం
అతిపెద్ద జంతువు (భూమిపైన)ఆఫ్రికా ఏనుగు
అతిపెద్ద అడవికోనిఫెరస్ అడవి (ఉత్తర రష్యా)
అతిపెద్ద పక్షిఆస్ట్రిచ్ (నిప్పుకోడి)
అతిపెద్ద మానవ నిర్మిత సరస్సులేక్ మిడ్ ( అమెరికా)
అతిపెద్ద అగ్ని పర్వతంమౌనలావోస్ (హవాయి)
అతిపెద్ద డెల్టాసుందర్ బన్స్
అతిపెద్ద బేహడ్సన్ బే
అతిపెద్ద పార్క్ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ (అమెరికా)
అతిపెద్ద విశ్వవిద్యాలయంఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ)
అతిపెద్ద రైల్వే స్టేషన్గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ (న్యూయార్క్)
అతిపెద్ద లైబ్రరీయునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ (వాషింగ్టన్)
అతిపెద్ద మ్యూజియంఅమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ (న్యూయార్క్)
అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయంకింగ్ అబ్దుల్ (సౌదీ అరేబియా)
అతిపెద్ద నదిఅమెజాన్ (బ్రెజిల్ -దక్షిణ అమెరికా) అమెజాన్ న (బ్రెజిల్ -దక్షిణ అమెరికా)
అతిపెద్ద రీఫ్గ్రేట్ బారియర్ రీఫ్ (ఆస్ట్రేలియా)
అతిపెద్ద వ్యవసాయ కాలువలయాడ్ (పాకిస్థాన్)
అతిపెద్ద ఉప్పునీటి సరస్సుకాస్పియన్ సీ
అతిపెద్ద రేవు పట్టణంన్యూయార్క్
అతిపెద్ద డోమ్ఆస్ట్రోడోమ్ (అమెరికా)
అతిపెద్ద జలసంధి (వెడల్పులో)డేవిస్ జలసంధి (గ్రీన్ లాండ్)
అతిపెద్ద గడియారంబిగ్ బెన్ (లండన్)
అతిపెద్ద ద్వీపంకలాడిట్ మౌనట్ (ఇంతకుముందు)- గ్రీన్ లాండ్
అతిపెద్ద దీవుల సముదాయంఇండోనేషియా (3000 దీవులు)
అతిపెద్ద మహాసముద్రంపసిఫిక్ మహాసముద్రం
అతిపెద్ద మంచినీటి సరస్సులేక్ సుపీరియర్ (అమెరికా)
అతిపెద్ద ఎడారిసహారా (ఆఫ్రికా)
అతిపెద్ద డోమ్ ఆస్ట్రోడోమ్ (అమెరికా)
అతిపెద్ద శీతల ఎడారిగోబి ఎడారి (ఆసియా)
అతిపెద్ద సముద్రందక్షిణ చైనా సముద్రం
అతిపెద్ద చర్చిసెయింట్ బాసిలియా (రోమ్)
అతిపెద్ద జంతు ప్రదర్శన శాలఅతోషా రిజర్వు (నమీబియా)
అతిపెద్ద డ్యామ్త్రీ గోర్జెస్ (చైనా)
అతిపెద్ద ప్యాలెస్బ్రూనై ప్యాలెస్ (బ్రూనై-ఆగ్నేయాసియా)
అతిపెద్ద సొరంగంకౌర్ మేయూర్ వద్ద మెంట్ బ్లాంక్ టన్నెల్ (ఇటలీ)
అతిపెద్ద నిర్మాణంగ్రేట్ వాల్ ఆఫ్ చైనా (8851 కి.మీ.)
అతిపెద్ద కార్యాలయ భవనంపెంటగాన్ (అమెరికా)
అతిపెద్ద ఇతిహాసంమహా భారతం
అతిపెద్ద మసీదుజామా మసీదు (ఢిల్లీ – 70 ఎకరాలు)
అతిపెద్ద వజ్రంకల్లినన్ (3106 క్యారెట్లు) – దక్షిణాఫ్రికా
tttttt
tttttt