ప్రపంచంలోని వృక్ష శాస్త్రంలో అతి పెద్దవి

 

 

అతి పెద్దదైన విత్తనాలు గల మొక్కలాడోసియా
అతి పెద్ద అండాలు గల చెట్టుసైకస్
ఎక్కువగా విస్తరించే చెట్టుగెలూసాకియా బ్రాకోరా
అత్యంత వేగంగా పెరిగే చెట్టువెదురు
అతి పెద్ద పుష్పం గల చెట్టురఫ్లీషియా
ప్రాచీన పుష్పంమాగ్నోలియా
అతి పురాతన చెట్టులారియా ట్రైడేంటాటా
అతి పొడవైన ఆవృతబీజ మొక్కయూకలిప్టస్ రేలెగాన్స్
అతి పొడవైన వివృతబీజ మొక్కసెక్వియా జైగాన్షియా
అతి పెద్ద సరళ పత్రం అలోకేసియా మాక్రోరైజా
పెద్ద సంయుగ్మ పత్రం గల చెట్టురాఫియా టీడిజెరా
అతి పెద్ద పుట్టగొడుగు (తినదగినది)పాలీఫోరస్ ఫ్రాడోసస్
పెద్ద పత్రంవిక్టోరియా రేజియా
పొడవైన పత్రంరాఫియా టీడిజెరా
అతి దృఢమైన కలప మొక్కహార్ట్ విఖియా బైనేటా
పొడవైన ఏకదళ బీజ మొక్కఫీనిక్స్ డాక్టిలిఫెరా
అతి పెద్ద బ్యాక్టీరియాథియోమార్గరిటా నమీబియన్‌సిస్
అతి పెద్ద శైవలంమాక్రోసిస్టిస్ పైరిపెరా
అతి పెద్ద శిలీంధ్రంలైకోపెర్డాన్ జైగాంటియా
అతి పెద్ద విషపూరిత శిలీంధ్రంఅమాంటియా పాల్గొడిస్
అతి పెద్ద కణంఅసిటాబులేరియా
అతి పెద్ద వైరస్వాక్సీనియా
అతి పెద్ద బ్రయోఫైటాడౌజోనియా
అతి పెద్ద ఫెర్న్అల్సోఫిలా ఎక్సెల్‌సా
అతి పెద్ద పుప్పొడి రేణువులు గల మొక్కమిరాబిలస్
tttttt