ప్రపంచంలోని అతి ఎత్తయినవి

 

 

 

అతి ఎత్తయిన నగరంవెన్ చౌన్ (చైనా)
అతి ఎత్తయిన నిర్మాణంబుర్జ్ ఖలీఫా (818 మీటర్లు –దుబాయ్)
 అతి ఎత్తయిన రాజధాని నగరంలాపాజ్ (బొలీవియా)
అతి ఎత్తయిన రహదారికుర్దుంగ్లా (భారత్)
అతి ఎత్తయిన వంతెనమిలాన్ (2.46 కి.మీ. – ఫ్రాన్స్)
అతి ఎత్తయిన సరస్సుటిటికాకా సరస్సు (12,000 అడుగులు – బొలీవియా)
అతి ఎత్తయిన పర్వత శ్రేణి హిమాలయాలు
అతి ఎత్తయిన పీఠభూమిపామీర్ (టిబెట్)
అతి ఎత్తయిన యుద్ధ క్షేత్రంసియాచిన్ (జమ్మూ అండ్ కాశ్మీర్
అతి ఎత్తయిన జలపాతంఏంజెల్ (797 మీ.) –వెనిజులా
అతి ఎత్తయిన డ్యామ్ది గ్రాండ్ (స్విట్జర్లాండ్)
అతి ఎత్తయిన జంతువుజిరాఫి
అతి ఎత్తయిన విగ్రహం స్టాట్యూ ఆఫ్ లిబర్టీ (న్యూయార్క్)
tttttt