తెలుగు కవులు వారి యొక్క బిరుదులు

 

 

 

కవి పేరుబిరుదులు
అందే నారాయణస్వామిఆంధ్రమొపాసా
అందె వేంకటరాజముఅవధాన చతురానన,అవధాన యువకేసరి, కవిశిరోమణి
అంబల్ల జనార్థన్ముంబయ్ తెలుగురత్న
అక్కిరాజు సుందర రామకృష్ణఅభినవ తెనాలిరామకృష్ణ, కవితాగాండివీ,పద్యవిద్యామణి
అడవి బాపిరాజుకళామూర్తి, రసద్రస్ట
అద్దేపల్లి రామమోహనరావుసాహితీ సంచారయోధుడు
అద్దేపల్లి సత్యనారాయణకవికేసరి
అనంతామాత్యుడుభవ్యభారతి
అబ్బూరి రామకృష్ణారావుకళాప్రపూర్ణ
అల్లసాని పెద్దనఆంధ్రకవితాపితామహుడు
ఆచార్య ఫణీంద్రకవి దిగ్గజ, పద్యకళాప్రవీణ
ఆదిభట్ల నారాయణదాసుసంగీత సాహిత్య సార్వభౌమ
ఆదిరాజు వీరభద్రరావుచరిత్ర చతురానన
ఆరుద్రకళాప్రపూర్ణ
ఆశావాది ప్రకాశరావుఅవధానాచార్య,కళాతపస్వి, బాలకవి, వాణీవరపుత్ర
ఉండేల మాలకొండారెడ్డికవికిరిటీ,బాలకవి,బాలసరస్వతీ
ఉన్నవ లక్ష్మీనారాయణఆంధ్రా గోర్కీ
ఊటుకూరి లక్ష్మీకాంతమ్మఆంధ్రవిధుషీకుమారి,ఆంధ్రసరస్వతి, కళాప్రపూర్ణ,కవయిత్రీతిలక,తెలుగుమొలక
ఎర్రనప్రబంధపరమేశ్వరుడు,శంభుదాసుడు
ఎలకూచి వెంకటకృష్ణయ్యబాలసరస్వతి,మహోపాధ్యాయ
ఎస్.ఆర్.భల్లంకవిసుధానిధి
ఏలూరిపాటి అనంతరామయ్యఆంధ్రవ్యాస, కవికులతిలక
ఐతా చంద్రయ్యకథాకళానిధి, కథాశిల్పి,కవిశేఖర
ఓలేటి పార్వతీశంసాహిత్యరత్న

 

తెలుగు కవులు వారి యొక్క బిరుదులు

కవి పేరుబిరుదులు
కందుకూరి రామభద్రరావుకవితల్లజ
కందుకూరి వీరేశలింగంగద్యతిక్కన,రావు బహద్దూర్
కట్టమంచి రామలింగారెడ్డివిమర్శకాగ్రేసరచక్రవర్తి, కళాప్రపూర్ణ
కనుపర్తి వరలక్ష్మమ్మకవితాప్రవీణ
కపిలవాయి లింగమూర్తికవికేసరి, కవితాకళానిధి,గురుశిరోమణి,పరిశోధనాపంచానన,

వేదాంతవిశారద,సాహిత్యస్వర్ణసౌరభకేసరి

 

కపిస్థానం దేశికాచార్యులుకళాప్రపూర్ణ
కప్పగంతుల లక్ష్మణశాస్త్రిఆంధ్రబిల్హణ,సాహిత్యశిరోమణి
కల్లూరు అహోబలరావుకవికోకిల,కవితిలక,కవిభూషణ, కవిశేఖర
కవికొండల వెంకటరావుకథకచక్రవర్తి
శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రికథన చక్రవర్తి
చింతా దీక్షితులుకథన చక్రవర్తి
కవి చౌడప్పసరసాగ్రేసర చక్రవర్తి
కాంచనపల్లి కనకమ్మకవితావిశారద, కవితిలక
కామసముద్రం అప్పలాచార్యఆంధ్రజయదేవ, విద్వత్కవికుంజర
కాళ్ళకూరి నారాయణరావుమహాకవి, అవధానశిరోమణి
కాశీనాథుని నాగేశ్వరరావువిశ్వదాత, దేశోద్ధారక

 

కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రివిమర్శకాగ్రేసర
కుందుర్తి ఆంజనేయులువచనకవితాపితామహుడు
కుమారగిరి రెడ్డికర్పూర వసంతరాయలు
కూచిమంచి తిమ్మకవికవిసార్వభౌమ
కేతనఅభినవ దండి
కొండవీటి వెంకటకవికవిరాజు, కళాప్రపూర్ణ
కొక్కొండ వేంకటరత్నం పంతులుఆంధ్రభాషా జాన్సన్,కవి బ్రహ్మ, కవిరత్న,మహామహోపాధ్యాయ
కొటికెలపూడి వీరరాఘవయ్యనూతన తిక్కన సోమయాజి
కొప్పరపు సోదరకవులుఅవధానపంచానన,ఆశుకవీంద్ర సింహా,ఆశుకవి చక్రవర్తి,
ఆశుకవిశిరోమణి,ఆశుకవి సామ్రాట్,కథాశుకవీశ్వర,కవిరత్న,కుండినకవిహంస,
బాలసరస్వతి,విజయఘంటికా
కొలకలూరి ఇనాక్పద్మశ్రీ,సాహితీవిరించి
గిడుగు రామమూర్తి పంతులుఅభినవ వాగనుశాసనుడు
గుర్రం జాషువాకవి కోకిల, కవితా విశారద, మధుర శ్రీనాథ, నవయుగ కవిచక్రవర్తి
గౌరనచతుర లక్షణ చక్రవర్తి
చింతలపూడి ఎల్లనార్యుడురాధామాధవ కవి
చిలకమర్తి లక్ష్మీనరసింహంఆంధ్రా స్కాట్, ఆంధ్రా మిల్టన్
చిలుకూరి నారాయణరావుఆంధ్రా బెర్నార్డ్ షా

తెలుగు కవులు వారి యొక్క బిరుదులు

 

కవి పేరుబిరుదులు
తల్లావజ్ఝల శివశంకరశాస్త్రిసభాపతి
తాతా సుబ్బరాయశాస్త్రివైయాకరణ సార్వభౌమ, ఆంధ్ర భర్తృహరి, ఆంధ్రకైయటుడు
తాపీ ధర్మారావుఆంధ్రవిశారద
తిక్కనకవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు
తిరుపతి వేంకటకవులు అభినవ సరస్వతులు
తుమ్మల సీతారామమూర్తి చౌదరిఅభినవ తిక్కన, తెనుగులెంక
తెనాలి రామకృష్ణుడుకుమార భారతి
త్రిపురనేని రామస్వామిచౌదరి కవిరాజు
దుర్భాక రాజశేఖర శతావధానిఅవధాని పంచానన
దేవులపల్లి కృష్ణశాస్త్రిఆంధ్రాషెల్లీ
నన్నయఆదికవి, శబ్ధశాసనుడు/వాగానుశాసనుడు
నాళం కృష్ణారావుమధురకవి
నేదునూరి గంగాధరంవాస్తు విశారద, జానపద వాగ్మయోద్ధారక
న్యాపతి సుబ్బారావుఆంధ్రభీష్మ
పసుపులేటి రంగాజమ్మ రంగాజీ
పానుగంటి లక్ష్మీనరసింహరావుఆంధ్రా షేక్స్‌పీయర్, ఆంధ్రా ఎడిసన్, కవిశేఖర
పిల్లలమర్రి పినవీరభద్రుడుమహామతి
పుట్టపర్తి నారాయణాచార్యులుసరస్వతీపుత్ర
పువ్వాడ శేషగిరిరావుకవి పాదుషా
పుష్పగిరి తిమ్మనకవిమిత్ర
పెద తిరుమలయాచార్యుడువేదాంతాచార్య
పెన్మెత్స సత్యనారాయణ రాజుతెలుగు రాజు
పోతనసహజ కవి

తెలుగు కవులు వారి యొక్క బిరుదులు

 

కవి పేరుబిరుదులు
భమిడిపాటి కామేశ్వరరావుహాస్యబ్రహ్మ
మధునాపంతుల సత్యనారాయణశాస్త్రిఆంధ్రకల్హణ
మల్లాది రామకృష్ణశాస్త్రికథకుల గురువు
మల్లికార్జున పండితారాధ్యుడు కవిమల్లుడు
మారేపల్లి రామచంద్రశాస్త్రికవిగారు
ముద్దుపళనిసాహిత్య విద్యా విశారద
మునిమాణిక్యం నరసింహరావుఆంధ్రా బెరిపీస్, హాస్యవిష్ణు
మూలఘటిక కేతనఅభినవ దండి
రఘునాథ నాయకుడుఅభినవ శ్రీకృష్ణ దేవరాయలు
రామరాజ భూషణుడుశ్లేష కవితాచక్రవర్తి
రాయప్రోలు సుబ్బారావుకోకిల స్వామి
రాయప్రోలు సుబ్బరామయ్యఉభయభాషా ప్రవీణ
వడ్లమూడి గోపాలకృష్ణయ్యవాఙమయ మహాధ్యక్ష
వానమామలై వరదాచార్యులుఅభినవ పోతన
విజయరాఘవ నాయకుడుచతుర్విధ కవితా నిర్వాహక సార్వభౌమ, మన్నారుదాసుడు
విశ్వనాథ సత్యనారాయణకవి సమ్రాట్
వేంకట పార్వతీశ్వర కవులుకవిరాజహంస
వేదం వేంకటరాయశాస్త్రిమహామహోపాధ్యాయ
వేదుల సత్యనారాయణశాస్త్రి గౌతమీ కోకిల
శ్రీనాథుడుకవి సార్వభౌముడు