ఖర్జూరం వల్లనే కలిగే ప్రయోజనాలు
ఖర్జూరం లోని పోషకాలు: విటమిన్ ఎ.బి లతో పాటు కాల్షియమ్ పోరస్ మరియు ఫాస్ఫరస్ ఫైబర్ కూడా ఉన్నాయి. అందుకే ఖర్జూరం ని ప్రోటీన్స్ పవర్ హౌస్ అని కూడా అంటారు. ఇందులో గ్లూకోస్ ఇంకా ఫ్రక్టోజ్ కూడా ఉంటాయి.
ఖర్జూరం వలన లాభాలు:
గుండె సమస్యలకు ఖర్జూరం బాగా పనిచేస్తుంది. గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు మరియు , గుండె నీరసం ఉన్నవారికి కూడా బాగా పనిచేస్తుంది.
తక్షణ శక్తినిస్తుంది. ఇందులో ఊండే గ్లూకోస్ తక్షణ శక్తినిచ్చి చూరుగ్గా ఊండేలా చేస్తాయి.
ఖర్జూరం కంటి సమస్యలను బాగా తగ్గిస్తుంది.
బరువు పెరగటానికి ఖర్జూరం బాగా దోహదపడుతుంది.
మలబద్దకాన్ని తగ్గిస్తుంది. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ల నుండి దూరంగా ఉంచుతుంది.
పాలలో ఖర్జూరం నానబెట్టి తినడం వల్ల శృగారం సామర్థ్యం బాగా పెరుగుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు ఇలా చేయడం వల్ల ఆ సమస్య త్వరగా తగ్గిపోతుంది. జీర్ణ సమస్యలుకూడా ఉండవు. కొలెస్ట్రాల్ తగ్గుతుంది మరియు జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
- అండు కొర్రలు యొక్క ఉపయోగాలు
- అంతులేని లాభాలనిచ్చే ఆపిల్ సైడర్ వెనిగర్
- అందం ఆరోగ్యాన్నందించే కీరా
- అందం ఆరోగ్యాలనందించే నారింజ పండు
- అందమైన పొడవాటి జుట్టు కావాలా..? ఈ చిట్కాను పాటించండి
- అద్భుత ఆరోగ్య ప్రయోజనాలకు అవకాడో పండు
- అద్భుత ఔషదాల గణి అలోవెరా (కలబంద)
- అద్భుత ప్రయోజనాలిచ్చే కరివేపాకు
- అనారోగ్యకరమైన ఆహారాలు మరియు వాటి యొక్క ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు
- అనాసపండు (pineapple) అందించే ఆరోగ్యం
- అనాసపండు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు
- అనులోమ విలోమ ప్రాణాయామ యొక్క ప్రక్రియ దశలు మరియు దాని ప్రయోజనాలు
- అన్ని సీజన్లలో చల్లటి స్నానం చేయడం మంచిది.ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు
- అపురూపమైన పోషక విలువలు కలిగిన పచ్చి బఠానీలు..అస్సలు వదులుకోకండి
- అమృతఫలం ఈ సీతాఫలం
No comments