భారతదేశంలోని ప్రధాన సరస్సులు
ప్రాంతం/ రాష్ట్రం | ప్రధాన సరస్సు |
ఆంధ్రప్రదేశ్ (పశ్చిమగోదావరి-కృష్ణాజిల్లా మధ్య) | కొల్లేరు సరస్సు |
ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో | పులికాట్ |
కేరళ | పస్టమ్ కోట (మంచినీటి సరస్సు) |
మహారాష్ట్ర | లోనార్ |
రాజస్థాన్ | సాంబార్ (అతిపెద్ద ఉప్పునీటి సరస్సు) |
జమ్మూ-కాశ్మీర్ | ఊలార్ (అతిపెద్ద మంచినీటి సరస్సు) |
అరుణాచల్ ప్రదేశ్ | పరశురాంకుండ్ |
కేరళ | అష్టముడి |
ఉత్తరాంచల్ | నైనిటాల్ |
రాజస్థాన్ | రాజ్ సమంద్ |
చండీగఢ్ | సుక్నా |
ఒడిశా | చిల్కా సరస్సు |
జమ్మూ-కాశ్మీర్ | పంగోంగ్ |
జమ్మూ-కాశ్మీర్ | కార్ |
జమ్మూ-కాశ్మీర్ | మొరీరి |
జమ్మూ-కాశ్మీర్ | అచర్ |
జమ్మూ-కాశ్మీర్ | జన్సర్ |
రాజస్థాన్ | ఉదయపూర్ |
రాజస్థాన్ | నిక్కి |
రాజస్థాన్ | థెబర్ |
రాజస్థాన్ | పచ్ ప్రద |
రాజస్థాన్ | పుష్కర్ సరస్సు |
కేరళ | వెంబనాడ్ |
మణిపూర్ | లోక్ తక్ |
గుజరాత్ | నల్ సరోవర్ |
మహారాష్ట్ర | ముల్ షి |
ఒడిశా | బలిమేల |
గోవా | మోయకు |
ttt | ttt |
No comments
Post a Comment