వినాయకుడి ఇష్టమైన పూలు వాటి యొక్క విశిష్టత
మల్లెపూలతో ఆరోగ్యం కోరకు పూజిస్తారు .
సంపాంగి పూలతో-మంచి జరగడం కోసం పూజిస్తారు .
నీలి మరియు పసుపు తుమ్మి పూలతో—సర్వ సౌఖ్యం కోసం పూజిస్తారు .
నంది వర్ధ్నం పూలతో– కుటుంబ సౌఖ్యం కోసం పూజిస్తారు .
ఎర్ర గన్నేరు పూలతో–తాంత్రిక దోషాలు పోవడానికి కోసం పూజిస్తారు .
మొగలి రేకుల పూలతో—-గొడవలు మరియు శత్రు భాద నివారణ కొరకు కోసం పూజిస్తారు .
తెల్ల జిల్లేడు పూలతో–విద్య మరియు సర్వ రోగ నివారణకు కోసం పూజిస్తారు .
ఎర్రని రుద్రాక్ష పూలతో—-దారిద్ర్య నాశనం కోసం పూజిస్తారు .
సూర్యకాంతి పూలతో—-సకల సిద్ది కొరకు కోసం పూజిస్తారు .
పారిజాత పూలతో—-సర్వసిద్ది కొరకు కోసం పూజిస్తారు .
మాధవి పుష్పంతో …విద్య+ ఆకర్షణ పుష్పం(విద్యకోసం) కోసం పూజిస్తారు .
మోహిత పుష్పంతో—–ఇది భవిష్యత్ ను గురించి తెలియజేస్తుంది .
సురభి పుష్పంతో—-ఏదైనా కార్యక్రమాని ప్రారంభించడానికి(అభివృద్ధి కోసం) కోసం పూజిస్తారు .
మాలతి పూలతో—-సకల దోషాలు నివారణ కోసం కోసం పూజిస్తారు .
నీలంబరి పూలతో—-శని గ్రహ దోష నివారణకు కోసం పూజిస్తారు .
బకుల పుష్పంతో—-గృహ యోగం కోరకు కోసం పూజిస్తారు .
కరవీర పుష్పంతో—-పేరు ప్రతిష్టలు పెరిగేందుకు కోసం పూజిస్తారు .
అశోక పూలతో—–దారిద్ర్య దోష నివారణ కోసం కోసం పూజిస్తారు .
కాలాల పుష్పంతో—-వ్యాపారం-దేవాలయలు(ఆకర్షణ కోసం) కోసం పూజిస్తారు .
పాదరి పుష్పంతో—-పితృ దోషం నివారణ కోసం పూజిస్తారు .
No comments