వివిధ శతకాలు అవి వ్రాసిన వారి పేర్లు

 

 

 

వివిధ శతకాలు వ్రాసిన వారి పేర్లు
సుమతి శతకముబద్దెన
దాశరథి శతకముకంచెర్ల గోపన్న
శ్రీ కాళహస్తీశ్వర శతకముధూర్జటి
కృష్ణ శతకమునృసింహ కవి
వృషాధిప శతకము పాలకురికి సోమనాథుడు
నరసింహ శతకముశేషప్ప కవి
ఆంధ్రనాయక శతకముకాసుల పురుషోత్తమకవి
మారుతి శతకముగోపీనాథము వేంకటకవి
భాస్కర శతకముమారవి వెంకయ్య
నారాయణ శతకముబమ్మెర పోతన
దేవకీనందన శతకమువెన్నెలకంటి జన్నయ్య
చెన్నమల్లు సీసములుపాలకురికి సోమనాథుడు
కుప్పుసామి శతకము త్రిపురనేని రామస్వామి
ధూర్తమానవా శతకము త్రిపురనేని రామస్వామి
సంపఁగిమన్న శతకముపరమానంద యతీంద్ర
కుమార శతకముఫక్కి వేంకట నరసింహ కవి
వేంకటేశ శతకముతాళ్ళపాక పెదతిరుమలార్య
శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకముతాళ్లపాక అన్నమాచార్య
వేమన పద్యములువేమన
సూర్య శతకమ్‌మయూరకవి
నీతి శతకమ్‌భర్తృహరిః