వివిధ దేశాల దినోత్సవాలు

 

 

జనవరి 1వ  తేదీక్యూబా విమోచన దినోత్సవం, పాలస్తీనా విప్లవ దినోత్సవం,
సూడాన్ జాతీయ దినోత్సవం
జనవరి 4వ  తేదీమయన్మార్ స్వాతంత్య్ర దినోత్సవం
జనవరి 8వ  తేదీఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపక దినోత్సవం
జనవరి 15వ  తేదీక్రొయేషియా జాతీయ దినోత్సవం
జనవరి 16వ  తేదీఆస్ట్రేలియా జాతీయ దినోత్సవం
ఫిబ్రవరి 4వ  తేదీశ్రీలంక జాతీయ దినోత్సవం
ఫిబ్రవరి 11వ  తేదీఇరాన్ జాతీయ దినోత్సవం
ఫిబ్రవరి 25వ  తేదీకువైట్ జాతీయ దినోత్సవం
ఫిబ్రవరి  28వ  తేదీఈజిప్ట్ స్వాతంత్య్ర దినోత్సవం
మార్చి 12వ  తేదీమారిషస్ గణతంత్ర దినోత్సవం
మార్చి 26వ  తేదీబంగ్లాదేశ్ జాతీయ దినోత్సవం
ఏప్రిల్ 18 వ  తేదీజింబాబ్వే స్వాతంత్య్ర దినోత్సవం
ఏప్రిల్ 27 వ  తేదీదక్షిణాఫ్రికా స్వాతంత్య్ర దినోత్సవం
మే 23 వ  తేదీఆఫ్రికా దినోత్సవం
మే 24 వ  తేదీకామన్‌వెల్త్ దినోత్సవం
మే 26 వ  తేదీగయానా స్వాతంత్య్ర దినోత్సవం
మే 31 వ  తేదీదక్షిణాఫ్రికా జాతీయ దినోత్సవం

వివిధ దేశాల దినోత్సవాలు

 

జూన్ 16 వ తేదీఆఫ్రికా బాలల దినోత్సవం
జూన్ 17 వ తేదీగోవా విప్లవ దినోత్సవం
జులై 4 వ తేదీఅమెరికా స్వాతంత్య్ర దినోత్సవం
జులై 5 వ తేదీఅల్జీరియా జాతీయ దినోత్సవం
జులై 9 వ తేదీఅర్జెంటీనా జాతీయ దినోత్సవం
జులై 14 వ తేదీఫ్రాన్స్ జాతీయ దినోత్సవం
ఆగస్టు 6 వ తేదీహిరోషిమా డే, జమైకా స్వాతంత్య్ర దినోత్సవం
ఆగస్టు 9వ తేదీనాగసాకి డే
ఆగస్టు 14 వ తేదీపాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం
ఆగస్టు 15 వ తేదీబహ్రెయిన్ స్వాతంత్య్ర దినోత్సవం,
కొరియా స్వాతంత్య్ర దినోత్సవం
ఆగస్టు 17 వ తేదీఇండోనేషియా స్వాతంత్య్ర దినోత్సవం
సెప్టెంబర్  2 వ తేదీఖతార్ స్వాతంత్య్ర దినోత్సవం
సెప్టెంబర్  26 వ తేదీన్యూజిలాండ్ స్వాతంత్య్ర దినోత్సవం
అక్టోబర్  1 వ తేదీనైజీరియా స్వాతంత్య్ర దినోత్సవం
అక్టోబర్  9 వ తేదీఉగాండా స్వాతంత్య్ర దినోత్సవం
అక్టోబర్  24 వ తేదీజాంబియా స్వాతంత్య్ర దినోత్సవం
అక్టోబర్  31 వ తేదీమలేషియా స్వాతంత్య్ర దినోత్సవం
డిసెంబర్ 2 వ తేదీయు.ఎ.ఇ. స్వాతంత్య్ర దినోత్సవం
డిసెంబర్ 6 వ తేదీఐర్లాండ్ స్వాతంత్య్ర దినోత్సవం
డిసెంబర్ 12 వ తేదీకెన్యా స్వాతంత్య్ర దినోత్సవం
డిసెంబర్ 16 వ తేదీబంగ్లాదేశ్ విమోచన దినోత్సవ
tttttt