బ్యాంక్ బ్యాలెన్స్ ఎంక్వైరీ / మినీ స్టేట్మెంట్ కోసం మిస్డ్ కాల్ బ్యాంకింగ్ నంబర్లు

All Banks Official Missed call balance enquiry number

 బ్యాంక్ వెళ్లకుండా మీ బ్యాంక్ ఆకౌంట్ లో ఎంత బ్యాలన్స్ ఉన్నదో తెలుసు కోవటానికి కావలసిన అన్ని బ్యాంక్ ల మొబైల్ నెంబర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగినది
 అన్ని  కార్మికులు, రైతులు, మహిలా జన ధన్ ఖాతాదారులు  డిబిటి కార్డు  ఓల్డర్స్ వాళ్ళ బ్యాలన్స్ ఈ నెంబర్స్ ద్వారా వెంటనే తెలుస్కోవచ్చును .
ఇప్పటి నుండి బ్యాంక్ ఆకౌంట్ లో ఎంత బ్యాలన్స్   తెలుసుకోవడానికి ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరుగవలసిన పని లేదు .

All Banks Official Missed call balance enquiry number

ఖాతాదారులు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి వారి బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు …

బ్యాంక్ పేరు బ్యాలెన్స్ తెలుసుకోవడానికి జారీ చేసిన సంఖ్య ……….

అన్ని బ్యాంకుల కోసం మిస్డ్ కాల్ బ్యాంకింగ్ నంబర్ మీ బ్యాలెన్స్ మరియు మినీ స్టేట్మెంట్ పొందడానికి అన్ని బ్యాంకుల కోసం మిస్డ్ కాల్ బ్యాంకింగ్ నంబర్లను ఈ క్రింది పట్టిక  .

BanksBalance EnquiryMini Statement
అలహాబాద్ బ్యాంక్0922415015009224150150
ఆంధ్ర బ్యాంక్09223011300x
యాక్సిస్ బ్యాంక్1800419595918004196969
బంధన్ బ్యాంక్92230086669223008777
బ్యాంక్ ఆఫ్ బరోడా09223011311x
బ్యాంక్ ఆఫ్ ఇండియా09015135135x
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర9222281818x
భారతీయ మహిలా బ్యాంక్09212438888x
   కెనరా బ్యాంక్0901548348309015734734
  కాథలిక్ సిరియన్ బ్యాంక్xx
 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా95552444429555144441
    సిటీబ్యాంకు09880752484x
 సిటీ యూనియన్ బ్యాంక్xx
 కార్పొరేషన్ బ్యాంక్09289792897x
డిసిబి బ్యాంక్75066600117506660022
Deutsche Bank18602666601x
ధనలక్ష్మి బ్యాంక్0806774770008067747711
ఫెడరల్ బ్యాంక్84319009008431600600
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్1800270333318002703355
 ఐసిఐసిఐ బ్యాంక్95946126129594613613
ఐడిబిఐ బ్యాంక్1800843112218008431133
  ఐడిఎఫ్‌సి బ్యాంక్18002700720x
ఇండియన్ బ్యాంక్09289592895x
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్xx
Indus Ind Bank18002741000x
జె అండ్ కె బ్యాంక్xx
కర్ణాటక బ్యాంక్1800425144518004251446
   కరూర్ వైశ్య బ్యాంక్0926629266609266292665
కోటక్ మహీంద్రా బ్యాంక్18002740110x
లక్ష్మి విలాస్ బ్యాంక్xx
నైనిటాల్ బ్యాంక్xx
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్xx
Punjab and Sind Bank9223984344x
పంజాబ్ నేషనల్ బ్యాంక్1800180222201202490000
రెప్కో బ్యాంక్xx
సరస్వత్ బ్యాంక్92230400009223501111
  సౌత్ ఇండియన్ బ్యాంక్09223008488x
Standard Chartered Bankxx
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా0922376666609223866666
సిండికేట్ బ్యాంక్0966455225508067006979
తమిళనాడు మెర్కాంటైల్ బ్యాంక్ లిమిటెడ్09211937373x
రత్నాకర్ బ్యాంక్1800 419 0610x
యుకో బ్యాంక్0927879278709213125125
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా09223008586x
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా09015431345x
Yes Bank0922392000009223921111

All Banks Official Missed call balance enquiry number