భారతదేశంలోని ముఖ్యమైన వ్యక్తులు – బిరుదులు

 

Important People In India -Titles

 

భారతదేశ పునరుజ్జీవ పితరాజా రామ్మోహన్‌రాయ్
లోకమాన్యబాలగంగాధర్ తిలక్
జాతిపిత, బాపు, మహాత్మమోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ
సర్దార్, ఇండియన్ బిస్మార్క్, ఉక్కుమనిషి, బార్డోలి వీరుడుసర్ధార్ వల్లభాయ్ పటేల్
రాజాజీచక్రవర్తుల రాజగోపాలాచారి
చాచా, పండిట్‌జీజవహర్‌లాల్ నెహ్రూ
నేతాజీసుభాష్ చంద్రబోస్
పంజాబ్ కేసరిలాలా లజపతిరాయ్
భారతదేశ కురువృద్ధుడుదాదాబాయి నౌరోజి
శాంతి మనిషిలాల్ బహదూర్ శాస్త్రి
గురుదేవ్, విశ్వకవిరవీంద్రనాథ్ ఠాగూర్
అన్నాసి.ఎఫ్. అన్నాదురై
 మహామాన్య  మదన్ మోహన్ మాలవీయ
ఇండియన్ మాకియావెల్లి, చాణుక్యుడుకౌటిల్యుడు
ఆసియా జ్యోతిగౌతమ బుద్ధుడు
గురూజీఎం.ఎస్.గోల్వంకర్
ఇండియన్ ఐన్‌స్టీన్నాగార్జునుడు
ఇండియన్ నెపోలియన్  ,కవిరాజుసముద్రగుప్తుడు
దేశబంధుచిత్తరంజన్‌దాస్
పెరియార్ఇ.వి.రామస్వామి నాయకర్
సిల్వర్ టంగ్డ్ ఆరేటర్, ఇండియన్ డెమస్తనీస్సురేంద్రనాథ్ బెనర్జీ
 రెండో అశోకుడు, ఇండియన్ సీజర్కనిష్కుడు
ఓషోఆచార్య రజనీష్
రైతు బంధుచౌదరి చరణ్ సింగ్
 పంజాబ్ సింహంరంజిత్ సింగ్
కింగ్ మేకర్ ఆఫ్ ఇండియా కామరాజ్
బంగ బంధుషేక్ ముజిబుర్ రహమాన్
ఇండియన్ లూథర్దయానంద సరస్వతి
ఫ్లయింగ్ సిక్మిల్కాసింగ్
హాకి విజార్డ్ధ్యాన్‌చంద్
లోక్‌నాయక్జయప్రకాశ్ నారాయణ్
కువెంపుకె.వి.పుట్టప్ప
కిప్పర్కె.యం.కరియప్ప
స్పారోమేజర్ జనరల్ రాజేంద్రప్రసాద్
భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా)సరోజినీ నాయుడు
సెయింట్ ఆఫ్ ద గట్టర్స్మదర్ థెరిసా
ఆంధ్రరత్నదుగ్గిరాల గోపాలకృష్ణయ్య
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం
ఇండియన్ షేక్స్ పియర్

 

కాళిదాసుఆంధ్రశివాజీపర్వతనేని వీరయ్యఆంధ్రఅల్లూరి సీతారామరాజుఆంధ్రషేక్స్పియర్పానుగంటి లక్ష్మీనరసింహంఆంధ్రనాటకపితామహుడుధర్మవరం కృష్ణమాచార్యులుఆంధ్రాతిలక్ ,ఆంధ్రాధ్యమనాయకగాడిచర్ల హరిసర్వోత్తమరావుఆంధ్రపితామహమాడపాటి హనుమంతరావుఆంధ్రమహిళదుర్గాబాయ్ దేశ్ ముఖ్ఆంధ్రషెల్లీదేవులపల్లి కృష్ణశాస్త్రిఆంధ్రగాంధీవావిలాల గోపాలకృష్ణయ్యఆంధ్రగంధర్వజొన్నవిత్తుల శేషగిరిరావుఆంధ్రకబీర్ , లూసియన్ వేమనఆంధ్రనైటింగేల్కల్యాణం రఘురామయ్యఆంధ్రభీష్మన్యాపతి సుబ్బారావుఆంధ్రరాష్ట్ర పిత , అమరజీవిపొట్టి శ్రీరాములుఆంధ్రచరిత్ర పరిశోధక పితామహుడు , గ్రంథాలయోధ్యమ పితామహుడు .కొమర్రాజు లక్ష్మణరావుఆంధ్రభోజుడు , సాహితీ సమరాంగన సార్వభౌమ , యవన రాజ్య స్థాపనాచార్య

 

శ్రీకృష్ణదేవరాయలుఆంధ్రవైతాళికుడు , గద్య తిక్కన , దక్షిణ భారత విద్యాసాగర్కందుకూరి వీరేశలింగంఆంధ్రకవితా పితామహుడుఅల్లసాని పెద్దనఅవనీసింహసింహవిష్ణువుమహేంద్ర విక్రమా, మత్తవిలాస , విచిత్రచిత్తమొదటి మహేంద్రవర్మవాతాపికొండ , మహామల్లమొదటి నరసింహ వర్మఇండియన్ హెర్క్యులస్ కోడి రామమూర్తిరాజసింహ , శంకరభక్త , ఆగమప్రియ మొఘలులురెండవ నరసింహవర్మ2 వ  అశోకుడు, దేవపుత్ర , సీజర్కనిష్కుడుఏక బ్రాహ్మణ , త్రిసముద్రతోయగౌతమీపుత్ర శాతకర్ణిదేవానాంప్రియ , ప్రియదర్శిరాజాఅశోకుడుశీలాదిత్య , రాజపుత్రహర్షుడుశకారి , విక్రమాదిత్య , సాహసాంక 2 వ చంద్ర గుప్తుడుసికిందర్ అల్లాఉద్దీన్ ఖిల్జీమైసూర్‌ టైగర్టిప్పుసుల్తాన్సరిహద్దు గాంధీ, ప్రాంటియర్ గాంధీఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్టాంజానియా గాంధీజాలియస్ నైరేరిషేర్ ఖాన్ , న్యాయసింహషేర్షా ( ఫరీద్ )శ్రీలంక గాంధీఎ.టి.అరియరశ్నేఆఫ్రికాగాంధీకెన్నెత్ కౌండాఛత్రపతి శివాజీకర్పూర వసంతరాయలుకుమార్ గిరిరెడ్డిగంగైకొండ , సముద్రాదీశ్వరరాజేంద్రచోళుడుదేశభక్తకొండా వెంకటప్పయ్యది టైగర్ బాబరుజగదీశ్వర , ఢిల్లీ స్వరూపఅక్బరువాస్తుకళాప్రభువుషాజహాన్ ( ఖుర్రం )ఆలంగీర్ ( ప్రపంచవిజేత )ఔరంగజేబువిషమసిద్ధకుబ్జవిష్ణువర్ధనుడుదేశోద్ధారకకాశీనాధుని నాగేశ్వరరావు పంతులుదీనబంధుసి.ఎఫ్.ఆండ్రూస్మహర్షిబులుసు సాంబమూర్తిబ్రహ్మర్షిరఘుపతి వెంకటరత్నం నాయుడునవయుగ కవి చక్రవర్తిగుర్రం జాషువాప్రజాకవి , నవయుగ వైతాళికుడుగురజాడ అప్పారావుకవిరాజుత్రిపురనేని రామస్వామి చౌదరిరాయలసీమ పితామహుడుకల్లూరి సుబ్బారావుకాశ్మీర సింహంషేక్ అబ్దుల్లావ్యవహారిక భాషా పితామహుడుగిడుగు రామ్మూర్తిబాబూజీజగజ్జీవన్‌రామ్కవిసామ్రాట్విశ్వనాధ సత్యనారాయణహరికథా పితామహుడుఆదిభట్ల నారాయణదాసుపదకవితా పితామహుడుఅన్నమయ్యకవికోకిలదువ్వూరి రామిరెడ్డిఅభినవతిక్కన , తెనుగులెంకతుమ్మల సీతారామమూర్తివిజార్డ్ ఆఫ్ ద వండర్ డ్రగ్డా . ఎల్లాప్రగడ సుబ్బారావువీర్సావర్కర్మహామ హెపాధ్యాయకొక్కొండ వెంకటరత్నం

 

Tags: india,types of indian people,important people on the road to freedom,indian people respect in world,white people in india,types of people in india,richest people in india,african people of india,rich people in india,richest people in india 2021,great people of india,great people in india,black people of india,siddi people in india,why indias people have respect in the world,what pakistani people know about india,most intelligent people of india